సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల కేంద్ర గ్రామంలో ఆదివారం ఉదయం డా భీమ్ రావ్ అంబేద్కర్ రాసిన భారత్త రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పుల్ల దండాలు వేసి రాజ్యాంగ హక్కుల పట్ల ప్రతీ ఒక్క భారత్తా పౌరులు అవగ్రహణ కలిగి ఉండాలి అని మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా మాల మహానాడు నాయకులు బేగరి దేవయ్య మాట్లాదారు. ఇట్టి కార్యక్రమంలో రెవ ఎం రవికుమార్ ఫాదర్ మరియు యువజన నాయకులు పలువురు పాలుగోన్నారు.