ఘనంగా నాగులపంచమి పండుగ

72చూసినవారు
ఘనంగా నాగులపంచమి పండుగ
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా ప్రజలు శుక్రవారం నాగులపంచమి పండగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా మహిళలు వేకువజామునుంచే వారి వారి ఇళ్లను శుభ్రపరచి భక్తి శ్రద్ధలతో ఆ నాగదేవతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, నైవేద్యాలను పెట్టి, పుట్టలో పాలు పోయడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్