జోగిపేట లో ప్రజా పాలన కార్యక్రమం

1895చూసినవారు
జోగిపేట లో ప్రజా పాలన కార్యక్రమం
ప్రజా పాలన కార్యక్రమం అందోల్ మండలం జోగిపేట లో 1వ వార్డ్ కౌన్సిలర్ డాకూరి శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, ముసిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్