సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సంగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుభాష్ రెడ్డి మరియు మాజీ ఉప సర్పంచ్ నగేష్ తండ్రి ఇటీవల మరణించడం జరిగింది, దింతో అందోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సోమవారం వారి కుటుంబాలను పరామర్శించి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.