జోగిపేట సిఐపై చర్యలు తీసుకోవాలని వినతి

58చూసినవారు
జోగిపేటలో మంత్రి పర్యటన సమయంలో ఫోటో జర్నలిస్టులపై తురుచుగా ప్రవర్తించిన సిఐ అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ రూపేష్కు టియుడబ్ల్యుజే ఆధ్వర్యంలో శుక్రవారం మించిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన సిఐపై చర్యలు తీసుకుంటారని ఎస్పీ హామీ ఇచ్చినట్లు జిల్లా అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్