సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ లో బుధవారం సి. ఎస్. ఐ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యారెల్స్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో రెవ ఎం. రవి కుమార్, ప్రభుకిరణ్, ప్రేమ్ కుమార్, ప్రసన్న, వినోద్, దుర్గేష్, మదు, మోహన్, కిరణ్, కిషోర్ మరియు సంఘ సభ్యులు పాలుగోన్నారు.