టేక్మాల్: ప్రభుత్వ పశు వైద్యశాలకు పూర్వవైభవం

63చూసినవారు
టేక్మాల్: ప్రభుత్వ పశు వైద్యశాలకు పూర్వవైభవం
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో గత పది సంవత్సరాలుగా పశు వైద్యశాల మూతపడ్డ విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల వ్యవధిలోనే వేల్పుగొండ పశు వైద్యశాలకు శుక్రవారం వైద్యాధికారిగా సౌమ్య, కాంపౌండర్ గా సుధాకర్ బాధ్యతలు చేపట్టారని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వలనే సాధ్యమైందని గంధం అబ్రహం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్