కెవిపిఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్మన్

77చూసినవారు
కెవిపిఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్మన్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కెవిపిఎస్ క్యాలెండర్ ను శనివారం నాడు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ శ్రీమతి మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్