సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో మానూర్ స్థానిక పోలీస్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎఎస్ఐ గోవింద్ నాయక్, తులసి రామ్, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.