కారులో పేలిన గ్యాస్ సిలoడర్

28080చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలోని కరస్ గుత్తి రోడ్డులో కాకతీయ పాఠశాల వద్ద గల కార్ల మెకానిక్ షెడ్డులో బుధవారం గ్యాస్ సిలండర్ పేలిపోవడంతో భారీగా మంటలు, పొగలు వ్యాపించాయి. 12 గంటల సమయంలో షెడ్డులో గల కారులో ఉన్న సిలండర్ పెద్ద శబ్దంతో పేలి 400 మీటర్ల దూరంలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో యజమాని మోహిజ్ ఖాన్ అందుబాటులో లేడు. సిలండర్ పేలగానే చుట్టుపక్కల పాఠశాలలోని విద్యార్థులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్