ప్రత్యేక బస్సులు ఏర్పాటు: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్

57చూసినవారు
ప్రత్యేక బస్సులు ఏర్పాటు: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్
నారాయణఖేడ్ పట్టణం పరిధిలో ఆర్టీసీ కార్యాలయంలో శుక్రవారం డిపో మేనేజర్ మల్లేషయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ ఈనెల 27న నారాయణఖేడ్ నుండి అరుణాచలానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేసే భక్తులు, ప్రయాణికుల కొరకు ఈనెల 27 తారీకు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్