అంతర్గామ గ్రామంలో అధ్వానంగా తయారైన రోడ్డు

57చూసినవారు
అంతర్గామ గ్రామంలో అధ్వానంగా తయారైన రోడ్డు
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని అంతర్గామ గ్రామంలో రోడ్డు అధ్వానంగా తయారైనది. ఈ రోడ్డు పట్టించుకునే నాధుడు లేకపోయే. పంచాయతీ కార్యదర్శులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలని పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు కోరారు. లేకుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు అన్నారు.

సంబంధిత పోస్ట్