బిఆర్ఎస్ కు భారీ షాక్...!

73చూసినవారు
బిఆర్ఎస్ కు భారీ షాక్...!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ముకుందా నాయక్ తండా కు చెందిన బిఆర్ఎస్ నాయకులు సోమవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. చేరినవరిలో ఆడే సర్దార్, జాగీర్, ప్రకాష్, నారాయణ, గుండేరావు, రాజు, సంజీవ్ , రాథోడ్, విట్టల్ ఆడే తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్