ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం

52చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, పట్టణంలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సూపరింటెండెంట్ జి రమేష్, ఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, తదితరులు కలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్