సిర్గాపూర్ మండల కేంద్రంలో స్థానికుల యువకుల సహకారంతో బుధవారం కబడ్డీ పోటీలు నిర్వహించారు. నిర్వకులు అనిల్, బన్నీ, కబడ్డీ కామేష్ అన్నాదాన సహకారంతో పోటీలో పాల్గొన్న టిములకు మొదటి బహుమతిగా ఇంక రెండవ బహుమతి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థానికులు పెద్దలు తదితరులు ఉన్నారు.