కంగ్టి: సమయపాలన పాటించని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

54చూసినవారు
కంగ్టి: సమయపాలన పాటించని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి
కంగ్టి మండలం భీమ్రా గ్రామపంచాయతీలో సమయపాలన పాటించని గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకోవాలని సిఐటియు డివిజన్ నాయకులు సతీష్ అన్నారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కంగ్టి మండల ఎంపీడీవో సత్తయ్యకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు నాయకులు సతీష్ మాట్లాడుతూ సమయపాలన పాటించని భీమ్రా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజీవ్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్