ఉత్తమ అవార్డు అందుకున్న ఖేఢ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్

74చూసినవారు
ఉత్తమ అవార్డు అందుకున్న ఖేఢ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబర్చిన నారాయణఖేడ్ సబ్ డివిజన్ లోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రైటర్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్ కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉత్తమ అవార్డు అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలో పరేడ్ గ్రౌండ్లో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రైటర్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్ ఉత్తమ అవార్డు అధికారి అందుకున్నారు.

సంబంధిత పోస్ట్