సికింద్రాబాద్ మానిటరింగ్ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య మరియు మెదక్ డిపో మేనేజర్ సురేఖ ట్రాఫిక్ ను సందర్శించారు. సికింద్రాబాద్ బస్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి వినోద్ కుమార్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. ప్రయాణికుల గురించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షించాలని ఎగ్జిక్యూట్ డైరెక్టర్ సి వినోద్ కుమార్ ఖేఢ్ డిపో మేనేజర్ మల్లేషయ్య మరియు మెదక్ డిపో మేనేజర్ సురేఖకి ఆదేశాలు ఇచ్చారు.