సిఎం సభకు భారీగా ఏర్పాట్ల నిర్వహణ

3360చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి మరియు BRS పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరవుతున్న ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న స్థల ఏర్పాట్లను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వారితో పాటుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, సర్పంచ్ లు సంగప్ప, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్