సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ హరినందన్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షి అధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. సర్వసభ్య సమావేశానికి ఆయా శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.