మానూర్: శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం

50చూసినవారు
మానూర్: శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరతనమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఉత్సవాలు జరిపిస్తున్నారు. బుధవారం శ్రీ మహా సరస్వతీ అలంకరణతో ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి, కలిసి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్