బుధవారం గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అలాగే మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి జయంతి సందర్బంగా నారాయణ ఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం pkr ట్రష్టు నిర్వహించారు. ఈ శిబరంకు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, భారీగా వచ్చి రక్తదానం చేసారు. గాంధీ, శాస్త్రి, జి కిష్టరెడ్డి కి ఎమ్మెల్యే సంజీవ రెడ్డి నివాళులు అర్పించారు.