తండాల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

257చూసినవారు
తండాల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
తాండాల అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండలంలోని సుర్త్యా నాయక్ తండాలో ఆదివారం పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి చేశారు. అనంతరం తండాలో నూతనంగా 11 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హల్ ను ప్రారంభించారు.
హై మాస్ట్ లైట్లను, సీసీ రోడ్లు, ఫార్మేషన్ రోడ్డు, గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్