ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన నిర్వహించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్