మనూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు వెలసి ఉన్నారు. శ్రావణమాసంలో భాగంగా బుధవారం కావడంతో ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.