గాంధీ జయంతి రోజు మొక్కలు నాటిన ఎంపీడీఓ

75చూసినవారు
గాంధీ జయంతి రోజు మొక్కలు నాటిన ఎంపీడీఓ
కంగ్టి మండలంలోని బోర్గి గ్రామ సర్దార్ తాండలో బుధువారం గాంధీ జయంతి సందర్బంగా మొక్కను నాటడం జరిగింది, ఎంపీడీఓ సత్తయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు మొక్కలు నాటలని, మొక్కలే రేపటి చెట్లు అయ్యి స్వచ్చమైన గాలి, పూలు, పండ్లు, అలాగే చెట్ల వనం వలన వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. అలాగే గ్రామాలలో గ్రామ సభను నిర్వహించారు

సంబంధిత పోస్ట్