నేడు తడ్కల్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

79చూసినవారు
నేడు తడ్కల్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌ రైతు వేదికలో రేపు రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందని ఏఈవో హన్మండ్లు సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శాస్త్ర వేత్తలు నేరుగా రైతుల సందేహాలకు సమాధానాలిస్తారని పెర్కొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ప్రతి వారం ఒక అభ్యుదయ రైతు తమ వ్యవసాయ అనుభవాలను, రైతులతో పంచుకొనే అవకాశం ఉంటుందని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్