పోగొట్టుకున్న మొబైల్ బాధితులకు అందజేసిన ఎస్ఐ

72చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్ బాధితులకు అందజేసిన ఎస్ఐ
పోగొట్టుకున్న తన మొబైల్ ఫోన్ ను పోలీసుల సహాయంతో నెల తర్వాత తిరిగి పొందాడు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్ లో గురువారం ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ గోవింద్ నాయక్ బెల్లపూర్ గ్రామానికి చాకలి దత్తు బాధితుడికి అందజేశారు.

సంబంధిత పోస్ట్