ప్రత్యేక అలంకరణతో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారు

53చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన
శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ, తిలకం దిద్ది, పట్టువస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలు, వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు.

సంబంధిత పోస్ట్