మెదక్ ప్రగతి నివేదిక మహా సభను విజయవంతం చేయాలి

155చూసినవారు
మెదక్ ప్రగతి నివేదిక మహా సభను విజయవంతం చేయాలి
నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మహా రెడ్డి భూపాల్ రెడ్డి పిలుపు మేరకు మెదక్ జిల్లా ప్రగతి నివేదిక మహా సభను విజయవంతం చేసేందుకు బధవారం నాగల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగల్ గిద్ద మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పండరి, వైస్ యం. పి. పి పండరి యాదవ్, మండల్ బిఆర్ఎస్ యువజన అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, ముక్తాపూర్ సర్పంచ్ జగదీశ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్