కడ్పల్ లక్ష్మణ్ నాయక్ తండాకు వెల్లె దారి బురద మయం...

85చూసినవారు
కడ్పల్ లక్ష్మణ్ నాయక్ తండాకు వెల్లె దారి బురద మయం...
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ నుండి లక్ష్మణ్ నాయక్ తండాకు వెల్లే దారి అద్వాన్నంగా ఉంది అని వాహనదారులు, స్థానికులు తెలిపారు. వర్షం కురిస్తే అడుగు పెట్టడానికి కష్టంగా ఉంది అన్నారు. పనుల నిమిత్తం గ్రామానికి రావాలంటే చాలా ఇబ్బంది కరంగా ఉంది. గుంతల్లో నీళ్ళు నిండి నడవలేని దుస్థితి, బురదతో చిత్తడిగా ఏర్పడుతుందని తండా వసూలు వాపోయారు.

సంబంధిత పోస్ట్