నేడు ఖేడ్ లో టీవైజెఎఫ్ జర్నలిస్టుల సమావేశం

55చూసినవారు
నేడు ఖేడ్ లో టీవైజెఎఫ్ జర్నలిస్టుల సమావేశం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బృందావన క్యాంటీన్ లో ఆదివారం టీవైజెఎఫ్ జర్నలిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్లు డివిజన్ అధ్యక్షులు మొహమ్మద్ ఇబ్రహీం, ఫయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీవైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్