అలుగు పారుతున్న ఊట్ల చెరువు

77చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని ఊట్ల గ్రామంలోని పెద్ద చెరువు మత్తడి దూకుతుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి బుధవారం చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొని జలకళ సంతరించుకుంది. మత్తడి దూకడంతో స్థానిక గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అందమైన దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు తమ సెల్ ఫోన్ లో బంధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్