స్వచ్ఛతా -హి -సేవ కార్యక్రమంపై అవగాహన

72చూసినవారు
స్వచ్ఛతా -హి -సేవ కార్యక్రమంపై అవగాహన
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛతా- హి - సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యాపార సముదాయాల యజమానులను కలిసి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ అవగాహన కల్పించారు. రోడ్డు, ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో చెత్తాచెదారాన్ని వేయకూడదని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో వ్యాపార సముదాయాల యజమానులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్