సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో నరేంద్ర మోడీ 74వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతనలో రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్ సంగారెడ్డి వారికి వాలంటరీగా బ్లడ్ డొనేషన్ చేశారు.