సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

58చూసినవారు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ రోడ్ నెంబర్ 5లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పరిశీలించారు. రోడ్డు పైన ఎత్తు పల్లాలు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్