శిక్షణలో పాల్గొన్న ఆశా వర్కర్లకు సర్టిఫికెట్లు

54చూసినవారు
శిక్షణలో పాల్గొన్న ఆశా వర్కర్లకు సర్టిఫికెట్లు
జిన్నారం మండల ఆశా వర్కర్లు గత ఐదు రోజులుగా పటాన్ చెరు పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హెచ్ బి ఎన్ సి, హెచ్ బి వై సి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమ్ బేస్డ్ న్యూ బర్న్ కేర్, హోం బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చిల్డ్రన్ కార్యక్రమంపై ఐదు రోజుల శిక్షణలో పాల్గొన్న ఆశ వర్కర్లకు ఆరోగ్య అధికారులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు నాగమణి, నజీమా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్