బొల్లారంలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం

81చూసినవారు
బొల్లారంలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తి, కెబిఆర్ కాలనీలలో 50 లక్షల మున్సిపాలిటీ నిధులతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం బొల్లారం మున్సిపాల్ ఛైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ బీరప్ప యాదవ్, ఏఈ కిష్టయ్య, ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ రెడ్డి , జనార్దన్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్