నాలా నిర్మాణం జరగడం వల్ల కాలనీవాసులకు ఇబ్బందులు ఉండవు

50చూసినవారు
నాలా నిర్మాణం జరగడం వల్ల కాలనీవాసులకు ఇబ్బందులు ఉండవు
పటాన్చెరు డివిజన్ అంబేద్కర్ కాలనీలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి తిమ్మక్క చెరువు వరకు ఓపెన్ నాలా నిర్మాణం కొరకు SNDP కింద రూపాయలు 6కోట్ల 50లక్షులు మంజూరైన సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎస్ఎన్డిపి డీఈ వర్షిత్, ఏఈ శివకుమార్ తో కలిసి గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ నాలా నిర్మాణం జరగడం వల్ల వరద నీరు జామవ్వకుండా, రోడ్లమీద నీరు నిలవకుండా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్