యుజిడి, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన
By హరి సార 52చూసినవారుబొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు వైయస్సార్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణాలకు చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి, కమిషనర్ మంగతాయారులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సతీష్, ఏఈ కిష్టయ్య, కాంట్రాక్టర్, స్థానికులు పాల్గొన్నారు.