జిన్నారం: సీసీ రోడ్డు లేక ఇబ్బందులు

53చూసినవారు
వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వచ్చి చేరడంతో 7వ, వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలోని పోచమ్మ బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షాలతో వరద నీరు ప్రవహించడంతో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. ప్రమాదం కరంగా మారిన గుంతలలో ప్రమాదవశాత్తు స్థానిక వార్డు ప్రజలు పడే ఆస్కారం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్