ఘనంగా కోదండ సీతారామచంద్ర స్వామి ప్రతిష్ట మహోత్సవo

562చూసినవారు
ఘనంగా కోదండ సీతారామచంద్ర స్వామి ప్రతిష్ట మహోత్సవo
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గురువారం వైభవంగా శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట మహోత్సవం ఎంతో వైభవంగా సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్