ఈనెల 10 నుంచి మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు

50చూసినవారు
ఈనెల 10 నుంచి మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు
సంగారెడ్డి జిల్లా పటన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జాతర మహోత్సవాలు నిర్వహించనున్నామని శుక్రవారం నిర్వహకులు తెలిపారు. ఉసికేబావి నారాయణ రెడ్డి, చంద్రారెడ్డి, యాదిరెడ్డి, వేణుపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే స్వామి వారి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్