అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

84చూసినవారు
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పటాన్ చెరు మండలం కర్ద నుర్ గ్రామంలో 37 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్