కదులుతున్న ట్రైన్‌‌లో యువకుడు స్టంట్స్. వీడియో వైరల్

57చూసినవారు
ఒక బాలుడు కదులుతున్న రైలులో కిటికీలోంచి సగం బయటకి వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ట్రాక్ పక్కన విద్యుత్ స్తంభాలు, సిగ్నల్ పాయింట్లు తగలకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తరువాత ట్రైన్ మీదకు ఎక్కి విన్యాసాలు చేశాడు. రకరకాల స్టంట్స్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రాణాపాయం తప్పినా, ఒక చేయి, శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :