చిట్కుల్ వడ్డెర కాలనీలో నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ

50చూసినవారు
ప్రజల భద్రత కోసం కార్డెన్ సర్చ్ నిర్వహించామని పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు చిట్కుల్ వడ్డెర కాలనీలో నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. పాత నేరస్తులను గుర్తించడం, గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా జరగకుండా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్