జిన్నారంలో మోస్తారు వర్షం

79చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని జంగంపేట, మంగంపేట, వావిలాల, సోలక్పల్లి, ఉట్ల, రాళ్లకత్త, శివనగర్, కొడకంచి, దాదిగూడెం గ్రామాలలో శుక్రవారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది దీంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్