రామచంద్రపురం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో కార్పొరేటర్

73చూసినవారు
రామచంద్రపురం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో కార్పొరేటర్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ కనుకుంటా, భారతి నగర్ డివిజన్ ఎంఐజిలో దసరా దేవీ శరన్నవరాత్రులు సందర్బంగా ఆదివారం రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ దుర్గ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నిర్వాహకులు, పట్టణ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్