జిన్నారం మండలంలో చలిపులి

69చూసినవారు
జిన్నారం మండలంలో క్రమక్రమంగా చలి తీవ్రత పెరిగింది. మండల పరిధిలోని బొల్లారం, గడ్డపోతారం , మంత్రి కుంట, వావిలాల, ఊట్ల, కొడకంచి, మాదారం, తదితర గ్రామాలలో శుక్రవారం ఉదయం 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 91%గా ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి ఎక్కువగా ఉంది. చలితో వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్