ఒక వైపు ఎండ... మరోవైపు వర్షం

60చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒకవైపు వర్షం మరోవైపు ఎండ ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో వారాంతపు సంతకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోస్తారు వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమాయంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్